IPL 2021 : SRH పిల్ల చేష్టలతో అస్సాంకే పోతుంది.. Trolls పై అభిమాని ఆగ్రహం..!! || Oneindia Telugu

2021-04-30 1

IPL 2021: SunRisers Hyderabad players had team bonding sessions on Thursday, April 29, as the Orange Army aims to bounce back after a disappointing start in IPL 2021.
#IPL2021
#SRHplayersteambondingsessions
#SunRisersHyderabad
#SRHPlayoffs
#DavidWarner
#SRHLose
#KaneWilliamson
#ManishPanday
#VijayShankar
#OrangeArmy
#IPL2021playoffs
#MI

తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ టీమ్ బాండింగ్ సెషన్‌కు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఈ యాక్టివిటీలో టీమ్ ప్లేయర్సంతా చిన్న పిల్లల్లా ఇండోర్ గేమ్స్ ఆడారు. దాగుడు మూతలు, బెలూన్స్, ట్రైన్ ఆటలతో సరదాగా గడిపారు. వీటిని చూసిన ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. ఓటమి బాధలో తాముంటే మీరు ఇండోర్ గేమ్స్ ఆడుతూ ఎంజాయ్ చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.